భద్రాద్రి జిల్లావ్యాప్తంగా వచ్చే రెండు మూడు గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ హెచ్చరిక మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ పార్టీల ఆదివారం సాయంత్రం తెలిపారు.. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రావద్దని కలెక్టర్ తెలిపారు..