వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి బిట్స్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న అమ్మాయిని అంజిరామ్ గత కొన్ని రోజులుగా వేధిస్తున్నారని కుటుంబ సభ్యులకు తెలిపింది యువతి. దీంతో ఈరోజు మంగళవారం మధ్యాహ్నం నాలుగు గంటలకు బిట్స్ కాలేజ్ కి వెళ్లిన అమ్మాయి కుటుంబ సభ్యులు అమ్మాయిని వేధిస్తున్న భానోత్ అంజిరామ్ అనే యువకునికి దేహశుద్ధి చేశారు .