పాల్వంచ మండల పరిధిలోని బండ్రుగొండ గ్రామానికి చెందిన నాగ ప్రసన్న కుమార్ భార్య సంధ్య గత కొన్ని రోజులుగా తన పుట్టింటికి వెళ్తానే భర్తను వేధించ సాగింది గురువారం ఉదయం తన భర్తను మరోసారి అడగ్గా అతను సున్నితంగా తిరస్కరించాడు శుక్రవారం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయింది.. చుట్టుపక్కల వెతికిన భార్య ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ హెడ్ కానిస్టేబుల్ హరిబాబు తెలిపారు..