Download Now Banner

This browser does not support the video element.

ఖైరతాబాద్: ఆమోది పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ పై ఈడీ దారులను ఖండించిన తెలంగాణ ఆప్ నేతలు

Khairatabad, Hyderabad | Aug 26, 2025
ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్పై ED దాడులను తెలంగాణ ఆప్ నేతలు ఖండించారు. డాక్టర్ దిడ్డి సుధాకర్, బుర్రా రాములు గౌడ్, విజయ్ మల్లంగి మాట్లాడారు. ఈ చర్యలు రాజకీయంగా బీజేపీ ప్రయత్నం, ఆరోపణలు నిరాధారమని తెలిపారు. భరద్వాజ్ సీనియర్ నాయకత్వం వల్ల బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకునే చర్యలను అడ్డుకోవడం లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us