అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని కృష్ణాదేవిపేటలో గురువారం అటవీ అమరవీరుల దినోత్సవం అటవీ అధికారులు నిర్వహించారు ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అటవీ రేంజర్ కే శ్రీనివాసరావు డిఆర్ఓ సత్యనారాయణ,సెక్షన్ అధికారి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.