మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ, గౌరవ డైరెక్టర్ మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు, జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారత అధికారిణి శ్రీమతి పి.రమాదేవి, వై యస్. ఆర్ కడప జిల్లా వారు మిషన్ శక్తి స్కీం క్రింద మహిళా సాధికారత- సంకల్ప్ పది రోజులపాటు నిర్వహించవలసిన ప్రోగ్రాంలో భాగంగా జిల్లా స్టాయిలో సిడిపివో లు, సూపర్వైజర్ లకు మిషన్ శక్తి పథకం యొక్క ప్రముఖ్యతను వన్ స్టాప్ సెంటర్ ద్వారా పబ్లిక్ మరియు ప్రైవేట్ బహిరంగ ప్రదేశాల్లో మానసిక శారీరకై హింసకు గురైన మహిళలకు ఉచితంగా వైద్యసహాయము తాత్కాలిక వసంత కల్పిస్తారన్నారు.