Download Now Banner

This browser does not support the video element.

కొత్తగూడెం: జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశం సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహణ

Kothagudem, Bhadrari Kothagudem | Aug 26, 2025
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. ఐ డి ఓ సి కార్యాలయం సమావేశం మందిరంలో మంగళవారం జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ముందుగా రోడ్డు భద్రతకు సంబంధించి, తీసుకుంటున్న చర్యల గురించి సంబంధిత శాఖ అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us