సత్య సాయి జిల్లా హిందూపురంలో వినాయక నిమజ్జనానికి మున్సిపల్ అధికారులు పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హిందూపురం మున్సిపల్ పరిధిలో అధికారికంగా 132 వినాయక విగ్రహాలు శోభాయాత్రకు సర్వం సిద్ధం మొత్తం 1300 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు శోభాయాత్రలో పోటీపడిఎక్కడపడితే అక్కడ విగ్రహాల వాహనాలు ఆపకుండా ప్రత్యేకంగా 50 మంది డ్రైవర్లు విద్యుత్ సమస్య తలెత్తకుండా20 మంది ఎలక్ట్రిషన్ను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి వేకువ జామున నాలుగు గంటలకు శోభ యాత్ర పూర్తి చేయాలని, 5 వ తేదీ శుక్రవారం ముస్లింల మిలాద్ ఉన్ నబి పండుగ ఉండటంతో తెల్లవారిలోపు వినాయక నిమర్జనాలు పూర్తి చేయాలని