చంద్రబాబు నీ ధృతరాష్ట్ర కౌగిలిలోనే ఎన్టీఆర్ పూర్తిగా బలైపోయాడని అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలను చేశారు. అనంతపురం నగరంలో నిర్వహించిన సూపర్ సెక్స్ సూపర్ హిట్ కార్యక్రమం పై ఆయన స్పందించారు.