ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని కోట వారి పేట కు చెందిన దీప్తి రాణి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం స్థానికులు గుర్తించి నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రధమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య నిమిత్తం 108 ద్వారా సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో విజయవాడ తరలించారు సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు కుటుంబ సభ్యులు తెలిపిన కుర్రాళ్ల ప్రకారం కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్థాపానికి గురై ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినట్లు తెలిపారు