ఈరోజు అనగా 5వ తేదీ 9వ నెల 2025న పాయిజన్ తీసుకొని ప్రేమ జంట ఆత్మహత్య భద్రాచలంలో యువతి అశ్వాపురం మండలానికి చెందిన మైనర్ బాలిక భద్రాచలంలో ఈరోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో చోటుచేసుకుల సంఘటన సాయంత్రం నాలుగు గంటల సమయంలో యువతి మృతి ప్రభుత్వ వైద్యశాలలో భద్రాచల పట్టణంలోని కరకట్ట స్మశాన వాటిక ఆనుకొని ఉన్న ఒక లాడ్జిలో పాయిజన్ తాగడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా అశ్వాపురానికి చెందిన మైనర్16 బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు సాయంత్రం 4 గంటలకు మృతి చెందినది పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది