Download Now Banner

This browser does not support the video element.

సిద్దిపేట అర్బన్: ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా 15 రోజుల పాటు సేవా పక్ష్ కార్యక్రమాలు నిర్వహిస్తాం : ఎంపీ రఘునందన్ రావు

Siddipet Urban, Siddipet | Sep 10, 2025
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ వరకు దేశ వ్యాప్తంగా"సేవా పక్ష్" కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో సేవా పక్ష్ కు సంబంధించి ఏర్పాటు చేసిన కార్యశాల అనంతరం ఎంపీ రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు సేవాపక్ష్ నిర్వహిస్తామని తెలిపారు. సేవా పక్ష్ లో భాగంగా మొక్కలు నాటడం, స్వచ్చ్ భారత్, ప్లాస్టిక్ నిషేధం, రక్త దాన శిబిరాలు, పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్య
Read More News
T & CPrivacy PolicyContact Us