ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త ఒక నాయకుడిగా బాధ్యతలు తీసుకుంటారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు శనివారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన సభలో మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్ లో పోరాట పటిమ గల కార్యకర్తలు నాయకులు ఉన్నారని తెలిపారు. రానున్న కాలంలో విస్తృతంగా పార్టీ బలోపేతానికి చర్యలు చేపడతామన్నారు