భద్రాచలం శాంతి నగర్ కాలనీలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ముఖ్యఅతిథిగా సోమవారం హాజరయ్యారు.. ఎంపీడీవో కార్యాలయంలో ముస్లిం మైనార్టీలకు మంజూరైన కుట్టు మిషన్లను ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు చేతులమీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు.. దుమ్ముగూడెం ఎంపీడీవో కార్యాలయం నందు మండలంలోని గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఎస్టీ జాబితాలో మంజూరైన 48 కుటుంబాలకు ఇందిరమ్మ ఇంటి పట్టాలను ఎమ్మెల్యే చేతుల మీదుగా లబ్ధిదారులకు పంపిణీ చేశారు..