శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం సబ్ జైలును సీనియర్ సివిల్ జడ్జ్ వెంకటేశ్వర్లు నాయక్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రికార్డులను పరిశీలించి ఖైదీలతో సమస్యలపై మాట్లాడారు. ఖైదీల కోసం తయారుచేసిన భోజనం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే జైలు గదులు, ఆహారం తయారు చేసేందుకు దిగుమతి చేసుకున్న నిత్యావసరాలను న్యాయమూర్తి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఉపకారాగార అధికారి హనుమన్న, న్యాయవాది నవేరా, లోక్ అదాలత్ సిబ్బంది హేమావతి, పారా లీగల్ వాలంటీర్ మాళప్ప తదితరులు పాల్గొన్నారు.జడ్జి మాట్లాడుతూ ముద్దాయిలు మంచి ప్రవర్తనతో ఉండి బయటికి వెళ్లిన తర్వాత కూడా ఇలాంటి ఘర్షణలు, కక్షల జోలికి వెళ్లకూడదన