మహబూబాబాద్: గిరిజన భూములను కబ్జా చేశారంటూ పట్టణంలో ఎమ్మెల్యే మురళి నాయక్ వాహనాన్ని అడ్డుకున్న గిరిజన రైతులు