విశాఖ లో రెండు రోజుల పర్యటనలో భాగంగా విశాఖ విమానాశ్రయం ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గురువారము చేరుకున్నారు.ముంబై నుండి ప్రత్యేక విమానంలో విశాఖ విమానాశ్రయం చేరుకున్న ఏపీ ఐటి శాఖామంత్రి నారా లోకేష్.విశాఖ విమానాశ్రయంలో పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు. స్వాగతం పలికారు. విశాఖలోని రెండు రోజులు పర్యటనలో భాగంగా విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన ఎన్టీఆర్ భవన్ కు బయలుదేరి వెళ్లారు