రామగుండం నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులకు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కన్ సింగ్ శంకుస్థాపన చేశారు ఈ మేరకు శుక్రవారం కాలనీ అన్నపూర్ణ కాలనీ కృష్ణానగర్ శ్రీనగర్ కాలనీ మల్కాపూర్ ప్రశాంత్ నగర్ ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమంలో అతను కలెక్టర్ అరుణ శ్రీ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రాంత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పాలన చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.