రాష్ట్ర ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేస్తుందని సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం లేదని ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని YSRCP కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశం లో అనిల్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు మద్దతుగా సంగీభావం తెలుపుతూ వారి సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9 వ తేదీ జరిగే నిరసన ర్యాలీ లో అందరు పాల్గొనాలని RDO కార్యాలయానికి వెళ్లి మెమోరాండం సమర్పించడం జరుగుతుందని అనిల్ రెడ్డి తెలియజేసారు. ఈ మీడియా సమావేశంలో DCMS మాజీ డైరెక్టర్ జెట్టి వేణు యాదవ్, కౌన్సిలర్లు మీజురు రామకృష్ణ రెడ్డి, ముని, మాజీ శివాలయం