దాహేగం మండలంలోని మోడ్రన్ రైస్ మిల్లులో 50 క్వింటల రేషన్ బియ్యంను ఎన్ఫోర్స్మెంట్ డీటీలు రాజకుమార్, శ్రీనివాస్ స్వాధీన పరుచుకున్నారు. సోమవారం అర్ధరాత్రి రైస్ మిల్లులో రేషన్ బియ్యం లోడుతో వాహనం వెళ్ళింది. రీసైక్లింగ్ జరుగుతుందని అధికారులకు సమాచారం అందగా తనిఖీ చేసి రిసైక్లింగ్ కోసం వచ్చిన 50 క్వింటల రేషన్ బియ్యం పట్టుకొని పలువురుపై కేసు నమోదు చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు,