ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సర్కిల్ పరిధిలో లక్కవరం గ్రామంలో ఈనెల 23వ తేదీ రాత్రి రెండు గంటల సమయంలో వందనపు. లక్ష్మీ కుమారి వృద్ధ దంపతులను దాడి చేసి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేసి పరారవుగా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు రెండు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టి నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ శుక్రవారం సాయంత్రం మూడు గంటల సమయంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్కవరం గ్రామానికి చెందిన శ్రీరామ్ మూర్తి స్టువర్టుపురం నుండి ముగ్గురు దొంగలను పిలిపించి బాజీ అనే వ్యక్తి ద్వారా వృద్ధ దంపతుల ఇం