హనుమకొండ జిల్లాలోని ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రమైన కొత్తకొండ ఆలయంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ కొత్త కండు ఆలయానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఆలయ అధికారులు పూజారులు ఘన స్వాగతం పలికారు ఈరోజు హనుమకొండ జిల్లాలోని వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర మంత్రి కొత్తకొండలోని వీరభద్ర స్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు