అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైఎస్ఆర్సిపి నాయకురాలు శ్రీ సత్య సాయి జిల్లా మహిళా వైఎస్ఆర్సిపి అధ్యక్షురాలు నాగమణి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ హిందూపురం టిడిపి మహిళా నాయకులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నాగమణిపై ఫిర్యాదు చేశారు. అనంతరం బాలకృష్ణ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ తెలుగు మహిళలు టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. బాలయ్య కృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేసే స్థాయి హిందూపురం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త దీపికకు మరియు వైఎస్ఆర్సిపి నాయకులకు లేదంటూ బాలకృష్ణపై ఎవరైనా అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తే ఊరుకోమన