BRS నేతలు నిన్నటి రోజు వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలు,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికారపు రాకేష్,రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు సంఘ స్వామి యాదవ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సాగరం వెంకటస్వామి,ఫుల్కం రాజు BRS నేతలపై మండిపడ్డారు.