వ్యక్తిపై కొంతమంది యువకులు దాడి చేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. మండలం బసతారక కాలనీ లో అర్ధరాత్రి సమయంలో ద్విచక్ర వాహనం పై ఇంటికి వెళ్తున్న మురళి కృష్ణ నీ అడ్డుకొని ఐదుగురు దుండగులు అతని పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.. అతని వద్ద ఉన్న 5 వేల నగదు,ఒక సెల్ ఫోను అపహరించారు.. బాధితుడు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. దర్యాప్తు చేస్తున్న రూరల్ పోలీసులు.. ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..