శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని మహాత్మా గాంధీ మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్‌ను సందర్శించి, అక్కడ నిర్మాణంలో ఉన్న ఇండోర్ షటిల్ స్టేడియం పనులను పరిశీలించి వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బి.ఎస్. విద్యాసాగర్, , మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.