హనుమకొండ లోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ లను విడుదల చేయాలంటూ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు ఈరోజు గురువారం రోజు ఉదయం 11 గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమం చేపట్టారు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఏబీవీపీ విద్యార్థులు ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి వచ్చారు ఏబీవీపీ విద్యార్థులు ఒకేసారి కలెక్టర్ కార్యాలయంలోకి దూసుకు వెళ్లడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం