భీమల్లో రేషన్ డీలర్లు సోమవారం ధర్నా చేశారు.5 నెలల నుంచి రేషన్ డీలర్లకు కమీషన్ రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నుంచి తమకు ఒక్క నెల గౌరవ వేతనం రాలేదన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ డీలర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు