అకాల వర్షానికి బీర్పూర్ మండల కేంద్రంలోని మెయిన్ కెనాల్ యూటీకి రంద్రం పడి పోలాలు మరియు ఇండ్లలోకి నీళ్ళు వస్తున్నాయని విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లి పరిశీలించి అధికారులతో మాట్లాడిన జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... * చిన్నగా ఉన్న బీర్పూర్ రోల్ల వాగు చెరువును బిఆర్ఎస్ హయాంలో పెద్ద గా చేసి అన్ని పనులు పూర్తి చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం ఒక షట్టర్ బిగించలేక నీరు వృధాగా పోతున్నా కూడా పట్టించుకోవడంలేదని అన్నారు. * సాగు నీటికి తాగు నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని గత పాలకులకు రాని ఆలోచన BRS ప్రభుత్వం కి వచ్చిందని అన్నారు.