Download Now Banner

This browser does not support the video element.

శ్రీశైలం జలాశయానికి మళ్లీ పెరిగిన భారీ వరద.. 10 గేట్లు ఎత్తిన అధికారులు

Srisailam, Nandyal | Aug 27, 2025
శ్రీశైలం జలాశనికి మళ్లీ భారీగా వరద ప్రవాహం పెరగడంతో పది గేట్లు పది అడుగుల వరకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు నిన్న మంగళవారం మధ్యాహ్నం 6:00 లతో నీటిని విడుదల చేస్తున్న అధికారులు సాయంత్రానికి మరో గేటు తగ్గించే ఐదు గేట్లతోనే నీటిని విడుదల చేస్తున్నారు అయితే బుధవారం రోజుకు వరద ప్రవాహం పెరగడంతో బుధవారం సాయంత్రం మరో 5 గేట్లు ఎత్తి మొత్తం 17లతో నీటిని విడుదల చేస్తున్నారు ప్రస్తుతం ఇన్ ఫ్లో : 2,28,504 క్యూసెక్కులు,ఔట్ ఫ్లో : 3,32,915 క్యూసెక్కులుగా ఉంది
Read More News
T & CPrivacy PolicyContact Us