Download Now Banner

This browser does not support the video element.

కావలి: పట్టణంలోని ఆర్టీవో కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహణ, పిచ్చి మొక్కలు, గడ్డి, చెత్త తొలగింపు

Kavali, Sri Potti Sriramulu Nellore | Aug 23, 2025
స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా కావలి రవాణా కార్యాలయంలో రవాణాధికారి సుందర్ రావు ఆధ్వర్యంలో శనివారం సిబ్బందితో కలిసి స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పిచ్చి మొక్కలు, గడ్డి, చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ప్రతి నెల మూడో శనివారం ఈకార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో జరిగింది.
Read More News
T & CPrivacy PolicyContact Us