రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలంలో, నర్మలలో ఎదురెదురుగా కలుసుకున్న కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ బాగున్నావా అన్నా అంటూ ఇద్దరు పలకరింపు. నిన్నటి రోజు నర్మల వాగు అవతల వైపు చిక్కుకున్న ఐదుగురు వ్యక్తులను హెలికాప్టర్ ద్వారా క్షేమంగా ఇవతల ఒడ్డుకు చేర్చారు. అలాగే కేంద్రమంత్రి బండి సంజయ్ నర్మల పర్యటన చేస్తూన్న సమయంలో ఎదురుగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ నర్మల పర్యటనకు రాగా వారి ఇరువురు ఎదురెదురుగా అవడంతో బాగున్నావా అన్నా అంటూ పలకరింపులు చేసుకున్నారు. ఇద్దరూ కలుసుక