Download Now Banner

This browser does not support the video element.

ఉరవకొండ: రిసర్వే నిర్వహణపై ఎర్రగుడిలో గ్రామ సభ

Uravakonda, Anantapur | Oct 3, 2025
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గ్రామంలో రీ సర్వే చేపట్టడంపై శుక్రవారం సాయంత్రం రీ సర్వే డిప్యూటీ తహసీల్దార్ గురుబ్రహ్మ ఆధ్వర్యంలో సర్వే అధికారులు గ్రామస్తులతో కలిసి గ్రామ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ మాట్లాడుతూ మూడవ విడత లో రీసర్వేకు ఎర్రగుడి గ్రామం ఎంపిక చేయడం జరిగిందన్నారు. రీసర్వే ప్రాముఖ్యతను వివరించి గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేర్ ప్రభాకర్, వీఆర్వో ఎర్రిస్వామి, గ్రామ సర్వేయర్ లు పాల్గొన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us