Install App
vanam746
This browser does not support the video element.
ఇల్లందు: సింగరేణి లో పనిచేస్తున్న డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఇల్లెందు జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా
Yellandu, Bhadrari Kothagudem | Sep 22, 2025
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం విధులు బహిష్కరించి ఇల్లందు జనరల్ మేనేజర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.. ఈ సందర్భంగా టి యు సి ఐ నాయకులు మాట్లాడారు..
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!