Install App
vanam746
This browser does not support the video element.
కొత్తగూడెం: సింగరేణి సంస్థ వార్షిక లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు 15% వాటా కేటాయించాలని కోరుతూ ఐఎఫ్టియు ఆధ్వర్యంలో ధర్నా
Kothagudem, Bhadrari Kothagudem | Sep 11, 2025
సింగరేణి సంస్థ వార్షిక లాభాల్లో కాంట్రాక్ట్ కార్మికులకు 15% వాటా కేటాయించాలని కోరుతూ గురువారం ఐఎఫ్టియు ఆధ్వర్యంలో కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట కాంటాక్ట్ కార్మికుల ధర్నా చేపట్టారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!