అనకాపల్లి జిల్లా చోడవరం,మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో గల చోడవరం, మాడుగుల ప్రాంతాల్లో విజిలెన్స్ రెవెన్యూ పోలీస్ వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఏలూరు దుకాణాలపై దాడులు నిర్వహించారు. శనివారం నాడు చోడవరంలో ఒక దుకాణంలో అక్రమంగా నిలువ ఉంచిన 20 యూరియా బస్తాలను సీ చేసి కేసు నమోదు చేశారు.