Download Now Banner

This browser does not support the video element.

నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన వరంగల్ సిపి అంబర్ కిషోర్జ

Warangal, Warangal Rural | Feb 6, 2025
వరంగల్ జిల్లా నల్లబెల్లి పోలీస్స్టేషన్లో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు వరంగల్ సిపి అంబర్ కిషోర్జా ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్లో పలు రికార్డులను పరిశీలన చేశారు పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు స్టేషన్ హౌస్ అధికారితోపాటు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పలువురు కానిస్టేబుల్లో ఈ ఎక్కడ విధులు నిర్వహిస్తున్నారు హెడ్ కానిస్టేబుల్ను అడిగి తెలుసుకున్నారు స్టేషన్ పరిసరాలను పరిశీలించారు
Read More News
T & CPrivacy PolicyContact Us