రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షాల నేపద్యంలో మానేరు ప్రవహించే గ్రామాల రైతులు పశువులు యాజమాన్లు మూగజీవాలను నీరు పారే ప్రాంతాలకు తీసుకు వెళ్ళవద్దని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంభీరావుపేట మండలం లో దెబ్బతిన్న రోడ్లు, మిషన్ భగీరథ పైప్ లైన్, విద్యుత్ పరికరాలను క పరిశీలించారు, నర్మల నుండి లింగన్నపేట వెళ్లే రహదారి వరదలకు పాడయింది. రహదారులు, మిషన్ భగీరథ పైప్లైన్లు, విద్యుత్ పరికరాలను వెంటనే మరమ్మత్తులు చేయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పనులను వేగంగా పూర్తి చేసి నీటి విద్యుత్ లైన్ లను పునరుద్ధరించాలని ఆయా శాఖ అధికా