ప్రతి ఇంటి కి రోజు మంచి నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కు విజ్ఞప్తి చేశారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. గతం లో తమ ప్రభుత్వం చేపట్టిన రిజర్వాయర్ ల నిర్మాణం తో నీటి నిల్వకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పోయాయని.. వాటి కెపాసిటీ పెంచితే ఎలాంటి ఇబ్బందులూ లేకుండా నీటిసరఫరా చేయోచ్చన్నారు