ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావుపేటలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భీమడోలు కు చెందిన 25 సంవత్సరాల వయసు గల మీసాల జగదీష్ అక్కడికక్కడే మృతి సమాచారం తెలుసుకునే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు ఈ సందర్భంగా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగదీష్ ద్వారకా తిరుమలలోని ఒక స్వీట్ షాప్ లో పనిచేస్తూ తిరిగి భీమడోలు ద్విచక్ర వాహనంపై వెళుతూ ఉండగా ముందు వెళుతున్న టీవీఎస్ ఎక్సెల్ ను తప్పి