Download Now Banner

This browser does not support the video element.

రాజేంద్రనగర్: ఘనంగా తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం : రాజేంద్రనగర్ లో ఉపకులపతి అల్దాసు జానయ్య

Rajendranagar, Rangareddy | Aug 1, 2025
ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 55వ స్నాతకోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఉపకులపతి అల్దాస్ జానయ్య తెలిపారు. శుక్రవారం యూనివర్సిటీ ఆడిటోరియంలో ఆయన మాట్లాడారు. రేపు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అధ్యక్షతన స్నాతకోత్సవం జరగనుందని, ఈ కార్యక్రమానికి అతిథిగా (ICAR) డైరెక్టర్ జనరల్ డాక్టర్ ML జాట్ హాజరు అవుతారన్నారు. 690 మంది విద్యార్థులకు గవర్నర్ పట్టాలు అందజేయనున్నారని జానయ్య వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us