ప్రభుత్వ ఐటిఐ లో జాబ్ మేళా ఈరోజు అనగా 27వ తేదీ 8వ నెల 2025న మధ్యాహ్నం రెండు గంటల సమయం అందరూ పత్రికా ప్రకటనగా తెలియజేశారు మణుగూరు ప్రభుత్వం ఐటిఐ లో ఈనెల 29న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఐటిఐ ప్రిన్సిపాల్ జి రవి తెలిపారు సింగరేణి కోల్మెన్స్ లో పనిచేస్తున్నటువంటి ఎస్ఎంఎస్ కంపెనీలో టెక్నీషియన్ ఆపరేటర్స్ ట్రైనింగ్ ఉద్యోగుల కోసం ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని అన్నారు ఈ జాబ్ మేళాకు ఐటిఐ పూర్తిచేసిన ఎలక్ట్రిషన్ ఫిట్టర్ డ్రాప్ మెన్ సివిల్ సర్వేయర్ డీజిల్ మెకానిక్ మోటార్ మెకానిక్ కోర్సులు పూర్తి చేసిన వారు 29వ తేదీ ఉదయం 10:00 కల్లా హాజరుకావాలని కోరారు