Araku Valley, Alluri Sitharama Raju | Aug 25, 2025
ఈనెల 29న స్పోర్ట్స్ డే ను పురస్కరించుకొని మై భారత్ విశాఖపట్నం మరియు అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా కళాశాల మైదానంలో క్రీడల పోటీలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ భరత్ కుమార్ నాయక్ ప్రారంభించారు. యువతి యువకులు ఈ పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. నేషనల్ స్పోర్ట్స్ డే (ఆగస్టు 29)పురస్కరించుకొని వివిధ క్రీడలు కళాశాల మైదానంలో నిర్వహించారు. వాలీబాల్, కబాడీ , సెటిల్ గేమ్స్ వంటి క్రీడలు ఆడారు.