కడప జిల్లాలో ఘనంగా జరుగుతున్న వినాయక చవితి వేడుకలు...జిల్లాలో పలు మండపాలు ఏర్పాటు చేసి, గణనాథుడిని కొలువు తిర్చిన భక్తులు...మండపాలల్లో ప్రత్యేక పూజలు అందుకుంటున్న విగ్నేశ్వరుడు...కడప నగరంలోని కూరగాయల మార్కెట్లో నాలుగు అడుగుల శనగల వినాయకుడు భక్తులకు దర్శనం..