ముదిరాజ్ పల్లెబాట ఆధ్వర్యంలో కరీంనగర్ లో మీడియా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా రాష్ట్ర ముదిరాజ్ పోరాట సమితి అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ గతంలో ముదిరాజు లను బీసీ-డి నుండి బీసీ-ఏ లోకి మారుస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, ముదిరాజ్ సమాజం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పని గుర్తు చేశారు.హామీ అమలు చేయకపోతే ప్రభుత్వంపై తీవ్ర పోరాటం చేస్తామని అని హెచ్చరించారు.