నూతనంగా ఎన్నికైన సహకార సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్లు రైతులకు అండగా ఉండి సొసైటీల అభివృద్ధికి కృషి చేయాలని నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి అన్నారు. మంగళవారం నెల్లూరు కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కార్యాలయంలో జరిగిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, డైరెక్టర్ల అవగాహన సదస్సులో సూళ్లూరుపేట నియోజకవర్గం లోని సూళ్లూరుపేట నాయుడుపేట తడ ఏఎంసీ చైర్మన్లు మర్యాదపూర్వకంగా మెట్టుకూరులు కలిశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కురగొండ సొసైటీ అధ్