వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు పరిపాలనపరమైన కారణాల దృశ్య ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నామని అన్నారు ఈ విషయాన్ని గమనించి ఫిర్యాదుదారులు కార్యాలయానికి రాకూడదని తెలిపారు