వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కరీంనగర్ లో సందడి నెలకొంది. వాడవాడనా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకునేందుకు ఆయా కాలనీవాసులు సిద్దమయ్యారు. ప్రధాన మార్కెట్ తోపాటు పలు ప్రాంతాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే భారీ విగ్రహాలను సైతం నిర్వహకులు కొనుగోలు చేసి మండపాలకు తరళిస్తున్నారు. వినాయక చవితి పండగ సందడిపై అందిస్తున్న కథనం.