గాయకుడు అంద విద్యార్థి వికాస్ నాయక్ రూ.7 లక్షల ఆర్థిక సాయంను మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి శనివారం అందజేశారు. కంటి చికిత్స కోసం తన తల్లిదండ్రులు రూ. లక్షల అప్పు చేశారని, తమకు సాయం చేయాలని జగ్గారెడ్డి దగ్గరకు కామారెడ్డి జిల్లాకు చెందిన బాలుడు వచ్చాడు. తక్షణమే స్పందించి ఆర్థిక సాయం చేయడంతో పాటు స్మార్ట్ ఫోన్ కూడా జగ్గారెడ్డి కొనిచ్చారు. భవిషత్ యూట్యూబ్ ఛానెల్ కూడా పెట్టిస్తానని జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు. వికాస్ నాయక్ కుటుంబ సభ్యులు జగ్గారెడ్డి కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు