ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం లోని కొండలరావు పాలెం లో వైసీపీ నాయకులు కొందరు ప్రెస్ మీట్ లో పోలీసులపై చేసిన వ్యాఖ్యలు సరికాదని డి.ఎస్.పి KVVNV ప్రసాద్ అన్నారు. నూజివీడు పట్టణంలోని టౌన్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో మాట్లాడుతూ అనుమతి లేకుండా సమావేశం నిర్వహించి కొందరు ప్రైవేటు బౌన్సర్లు, ఇతర వ్యక్తులు ఇరువర్గాల నుండి చేరడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడిందన్నారు. ఘర్షణలకు పాల్పడుతున్న వైసీపీలోని 15 మందిని గుర్తించామని టిడిపి నుండి ఐదుగురిని గుర్తించామని డి.ఎస్.పి తెలిపారు . పోలీస్ డిపార్ట్మెంట్ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు